Read Time:5 Second
Why is it that every time PM Modi is projected as “strong”, India becomes weak.
Provide Geniune Information
Why is it that every time PM Modi is projected as “strong”, India becomes weak.
32వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలో డిఎస్పి ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పట్టణ వీధుల్లో వాకథాన్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సందర్భంగా డిఎస్పి గారు వివరించారు
జిల్లా ఏ.ఆర్ విభాగంలో పని చేస్తున్న ఏ.ఆర్ కానిస్టేబుల్ హరినాథ్ ( AR PC 109 ) గత ఏడాది ఫిబ్రవరి నెలలో మృతి చెందాడు. భద్రత ఎక్స్ గ్రేషియా మొత్తం రూ.3,80,500/ ల చెక్కును జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్యఏసుబాబు IPS గారు మృతుడి భార్య లక్ష్మీకు అందించారు.
Somu Veerraju : ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ – ఓబీసీ మోర్చా, రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు శ్రీ పిల్లి వెంకట రమణ మరణించడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూ, శ్రీ పిల్లి వెంకట రమణ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
Rahul Gandhi : The Port on Kattupalli Barrier island is illegal but Modi Govt is ensuring its construction. The handover of our country to his crony capitalist friends continues.