bookmark_borderMurali Krishna : మాది వెంకటపురం. Lg పొలిమెర్స్ గ్యాస్ లీకేజీ – ఇప్పటి వరకు మాకు ఎటువంటి పరిహారం అందలేదు

0 0
Read Time:24 Second

Murali Krishna : నాపేరు మురళీకృష్ణ. మాది వెంకటపురం.Lg పొలిమెర్స్ గ్యాస్ లీకేజీ. ఘటనలో మా తమ్ముడు మరియు మా నాన్న గారు. సృహ కోల్పోయి హిస్పిటల్ జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి పరిహారం అందలేదు.దయచేసి కొంచం సాయం చేయండి sir.. Contact Him

ImageImage

Image

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %