Wed. Dec 8th, 2021
0 0
Read Time:1 Minute, 1 Second

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్,హోమ్ గార్డ్స్,పదవీ విరమణ చేసిన సిబ్బందికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును,సిబ్బంది రక్తదాన శిబిరం ప్రారంభించిన కడప జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పి అన్బురాజన్ ఐపిఎస్ గారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలి. ప్రజా క్షేత్రంలో నిత్యం ప్రజల సేవకే అంకితమైన పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.

Share this:

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
సితార సెంటర్ వద్ద ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని , ద్విచక్ర వాహనం మరియు రెండు కిలోల గంజాయి స్వాధీనం

విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సితార సెంటర్ వద్ద ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని , ద్విచక్ర Read more

Amangal Police conducted cyber crime awareness program at Amangal town

Amangal Police conducted cyber crime awareness program at Amangal town

హత్య కేసును చేధించి,దొంగిలించిన సొత్తు ను స్వాధీనము చేసుకున్న దగదర్తి పోలీసులు – జిల్లా యస్.పి.గారు

హత్య కేసును చేధించి,దొంగిలించిన సొత్తు ను స్వాధీనము చేసుకున్న దగదర్తి పోలీసులు - జిల్లా యస్.పి.గారు దగదర్తి లోని చిoతోపు సెంటర్ వద్దజరిగిన హత్యా నేరం కేసును Read more

Police Conducted awareness program on types of cyber crimes at ZPHS ,Kothur

Kothur Police : conducted awareness program on types of cyber crimes at ZPHS ,Kothur and precautions to be taken to Read more

ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన ఏలేశ్వరం పోలీసులు

ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన ఏలేశ్వరం పోలీసులు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే ఖచ్చితమైన సమాచారం మేరకు ది.22-11-2021 పెద్దాపురం DSP Read more

Nellore Police : నిషేధిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం

నిషేధిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా యస్.పి.శ్రీ విజయ రావు,IPS.,గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మర్రిపాడు మండల పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న 500 గుట్కా Read more

ప్రకాశం : జూదం నిర్వహిస్తున్న, ఆడుతున్న వారిపై నిఘా

జూదం నిర్వహిస్తున్న, ఆడుతున్న వారిపై నిఘా; జిల్లాలో పలు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు, జూదరులు అరెస్టు, నగదు స్వాధీనం.

కదిరి సెబ్ విభాగం పోలీసులు కుటాగూళ్ల గ్రామ సమీపంలోని నాటు సారా స్థావరాలపై దాడులు

కదిరి సెబ్ విభాగం పోలీసులు కుటాగూళ్ల గ్రామ సమీపంలోని నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.  

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *