Read Time:18 Second
దేశంలో కొత్త ఆవిష్కరణల్లో ముందున్న రాష్ట్రాలతో నీతి ఆయోగ్ విడుదలచేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో వరుసగా రెండోసారి టాప్-5లో నిలిచి సత్తా చాటిన మన తెలంగాణ.
Provide Geniune Information
దేశంలో కొత్త ఆవిష్కరణల్లో ముందున్న రాష్ట్రాలతో నీతి ఆయోగ్ విడుదలచేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్-2020లో వరుసగా రెండోసారి టాప్-5లో నిలిచి సత్తా చాటిన మన తెలంగాణ.
Tom Emmer : The peaceful transition of power is a pillar of our republic. Today, I attended the inauguration of Joe Biden as the 46th President of the United States and am hopeful that we will find the common ground needed to strengthen the future of our nation.
విజయవాడ నడిబొడ్డున మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయనున్నారు. వాటి కోసం 9260 వాహనాలను సిద్ధం చేసిన జగనన్న
రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి.
– తూకంలో అక్రమాలకు, మోసాలకు చెక్
– సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యం, మెరుగైన స్వర్ణ రకం, మధ్యస్థ సన్న బియ్యం గడపవద్దకే.
– మొత్తం 9,260 వాహనాలు.. 9,260 మంది SC, ST, BC, Minority కుటుంబాలకు జీవనోపాధి.
S. Vishnu Vardhan Reddy : My warm Greetings to the people of Manipur, Meghalaya & Tripura on their statehood day.