జిల్లా వ్యాప్తంగా లాడ్జీలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన నెల్లూరు పోలీసు

జిల్లా వ్యాప్తంగా లాడ్జీలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన నెల్లూరు పోలీసు అధికారులు లాడ్జిల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎవరైనా అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి – యస్.పి. గారు. అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *