నారు వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల
ర్నూలు పట్టణంలోని పుష్పరాజ్ కల్యాణ మండపంలో, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన నారు పెద్ద వెంకటరెడ్డి శ్రీమతి భాగ్యలక్ష్మి గార్ల కుమార్తె చి. ల. సౌ. వర్షిని మరియు చి. వెంకటేశ్వర రెడ్డి లకు జరిగిన వివాహ కార్యక్రమానికి గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు
Source : ITDP Giddalur