స్వచ్ఛ సర్వేక్షణ్–2021లో ఆంధ్ర రాష్ట్రానికి 11 అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్–2021లో రాష్ట్రానికి 11 అవార్డులు.. గత ఏడాది 6వ స్థానం నుంచి ఈ ఏడాది 5వ స్థానంలో నిలిచిన ఏపీ. దేశంలోని టాప్-10 పరిశుభ్ర నగరాల్లో విజయవాడ, విశాఖ. వాటర్‌ ప్లస్‌ గుర్తింపు పొందిన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *