నిందితుడి వద్ద నుండి 192 మద్యం క్వార్టర్ బాటల్స్ 2428 గుట్కా పాకెట్స్ ను స్వాధీనం చేసుకుని కేస్ నమోదు చేసి….

చాగల్లు మండలం కలవలపల్లి గ్రామంలో కాజా జగదీష్ అను వ్యక్తి నిబంధనలకు విరుద్ధముగా ప్రభుత్వముచే నిషేధించబడిన గుట్కా, ఖైని పాకెట్స్ మరియు తెలంగాణ రాష్ట్రమునకు చెందిన మద్యం బాటిల్స్ ను అక్రమముగా తీసుకుని వచ్చి ఇంటి వద్ద విక్రయాలు జరుపుచున్నాడను అనే సమాచారముపై SI, SEB సిబ్బంది కలసి నిందితుడి వద్ద నుండి 192 మద్యం క్వార్టర్ బాటల్స్ 2428 గుట్కా పాకెట్స్ ను స్వాధీనం చేసుకుని కేస్ నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు పంపడం జరిగినది.

Source : West Godavari Police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *