9168 గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ.

9168 గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ.

తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో శుభవార్త.
9,168 గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ.
80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ గారి ప్రకటనతో తెలంగాణలో మొదలైన కొలువుల జాతర. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
Source : TRS Party

1 thought on “9168 గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *