Porumamilla : ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న దాదాపు రూ.60 లక్షల విలువైన 1.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం

కడప జిల్లాలోని పోరుమామిళ్ల స్టేషన్ పరిధిలోని వంకమర్రి డ్యామ్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న దాదాపు రూ.60 లక్షల విలువైన 1.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం.వివరాలు వెల్లడించిన పోరుమామిళ్ల సి.ఐ శేఖర్ రెడ్డి, బి. కోడూరు ఎస్.ఐ నస్రీన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *