జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్ళకు భయపడే రోజులు పోయాయి

Kinjarapu Atchannaidu : జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్ళకు భయపడే రోజులు పోయాయి ప్రతిపక్షం బయటకు వస్తే వణికిపోతూ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య బద్ధంగా విగ్రహావిష్కరణకు వెళుతున్న నా పైన మా కార్యకర్తలపై కేసు పెట్టడం జగన్ రెడ్డి దౌర్జన్యాలకు పరాకాష్ఠ ఈ నియంత పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *