అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో స్థానిక మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జిలను సి.ఐ కత్తి శ్రీనివాసులు, ఎస్సై వలీ బాషాల ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అనుమానాస్పదులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Kukatpally Police Conducted Cyber Crime offences meeting at ZPHS
8సంవత్సరాల క్రితం తప్పిపోయిన యువతి,బాలుని ఆచూకికనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన నెల్లూరుపోలీసులు
నిమ్మకూరులో బస చేసే హక్కు నికెక్కడిది చంద్రబాబు?
రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా
अंतरराष्ट्रीय स्तर पर कच्चे तेल का दाम घटकर $81 प्रति बैरल के आसपास पहुंच गया है।
ये हिमाचल विधानसभा चुनावों की एक सभा की तस्वीरें है | INC
Police enquiry
Police stations