అనంతపురం త్రీటౌన్ పోలీసులు ఇద్దరు దొంగలు అరెస్టు

By

అనంతపురం త్రీటౌన్ పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వీరి నుండి 300 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలు మరియు బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like