కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 15 మంది ఎర్రచందనం స్మగ్లర్ ల అరెస్టు.

కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 15 మంది ఎర్రచందనం స్మగ్లర్ ల అరెస్టు. దాదాపు 1.2 టన్నుల బరువున్న 44 ఎర్రచందనం దుంగలు, మినీ లారీ, కారు, మోటార్ సైకిల్ స్వాధీనం. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *