కోవూరు టౌన్ స్టోబెడి కాలనీ నందు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 5 మందిని అరెస్ట్

By

జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు కోవూరు టౌన్ స్టోబెడి కాలనీ నందు ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 5 మందిని అరెస్ట్ చేసి, 9 మొబైల్స్, 1-టి.వి., Rs. 60,000/- నగదును స్వాధీనం చేసిన కోవూరు పోలీసులు

Leave a Comment

Your email address will not be published.

You may also like