కొవ్వూరు టౌన్ పి.ఎస్ యస్.ఐ కు రాబడిన సమాచారం మేరకు, గామన్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి, ఇన్నోవా కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముద్దాయి ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 249 కేజీల గంజాయిని (విలువ రూ. 7,48,410/-) స్వాధీన పరుచుకుని, రిమాండ్ కు తరలించారు.
East Godavari District Police