సత్యసాయి జిల్లా పాల సముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లా పాల సముద్రంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.రాడార్ టెస్టింగ్ కోసం ఏర్పాటు చేయబోయే ఈ భారీ ప్రాజెక్టుకు రూ.384 కోట్లు మంజూరు చేసింది.ఆ తరువాత అంచెలంచెలుగా ఈ ప్రాజెక్టు విస్తరణ కూడ చేపడతారని సమాచారం.
Source : Dr. K. Srinivasa Varma