జనం జేబులకు చిల్లులు పెట్టడమే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానంగా మారింది.
కార్పొరేట్లకు వరాలిస్తూ, సామాన్యులపై భారం మోపడం, చమురు కంపెనీలకు లాభాలు వచ్చేలా చూస్తూ, జనం జేబులకు చిల్లులు పెట్టడమే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానంగా మారింది. కామన్ మ్యాన్ సర్కార్ గా కాకుండా కార్పొరేట్ల సర్కార్ గా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం – మంత్రి శ్రీ కేటీఆర్.
Source : TRS,BRS Party