రిమ్స్ అవుట్ పోస్ట్ లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ పి.మధుసూదన్ రాజు సతీమణి నాగేంద్రమ్మ కు పోలీస్ సంక్షేమ నిధి

రిమ్స్ అవుట్ పోస్ట్ లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ పి.మధుసూదన్ రాజు సతీమణి నాగేంద్రమ్మ కు పోలీస్ సంక్షేమ నిధి నుండి రూ.5 లక్షల ఆర్ధిక సాయం చెక్కును బుధవారం జిల్లా ఎస్పి అన్బురాజన్ ఐపిఎస్ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందచేశారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, పోలీసు శాఖ ఎప్పటికీ వారి సేవలను గుర్తుంచుకుంటుందన్నారు. కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *