గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
నేడు శెట్టూరు మండల పరిధిలోని చిన్నంపల్లి,చింతర్లపల్లి గ్రామ పంచాయతీలలో పర్యటించి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు
Source : K.V. Usha Shricharan