రాజమండ్రి ఎంపీ భరత్ ను అభినందించిన సీఎం జగన్

రాజమండ్రి ఎంపీ భరత్ ను అభినందించిన సీఎం జగన్

కీపిటప్ భరత్..

– రాజమండ్రి ఎంపీ భరత్ ను అభినందించిన సీఎం జగన్

అమరావతి, డిసెంబరు 16: ఆల్ ది బెస్ట్ అండ్ కీపిటప్ భరత్ అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం ఎంపీ భరత్ ను ప్రత్యేకంగా అభినందించారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులోను,అలాగే పార్టీ కోసం ఎంపీ భరత్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *