నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగనన్న – మంత్రి ఉషాశ్రీచరణ్
నేడు కళ్యాణదుర్గం మునిసిపాలిటీ పరిధిలో పార్వతి నగర్ లో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్

Source : K.V. Usha Shricharan
Related News:
Vice President of India : Lakshadweep | Paradise of Blue Water
కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలు
Salute to the great freedom fighters who participated to make Goa Liberation Day a reality.
2998 కేసుల లో స్వాధీనం చేసుకున్న 45596.01 లీటర్ల నాటుసారాయి ధ్వంసం
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి
రాష్ట్రవ్యాప్తంగా 1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం, దేవదాయ శాఖ కసరత్తు
Sankhshema patakam
Neruga labdidarula intike