TRS Party : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ కేసీఆర్. స్టడీ సర్కిళ్లను యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని ఆదేశం.
TRS Party