మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా గెలుపొందిన యువ హీరో మంచు విష్ణుకు శుభాభినందనలు

By

Vijaya Sai Reddy : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా గెలుపొందిన యువ హీరో మంచు విష్ణుకు నా శుభాభినందనలు. ఇదే ఉత్సాహంతో సినీ కళాకారులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నా.

Leave a Comment

Your email address will not be published.

You may also like