కాంగ్రెస్ హయాం రైతన్నకు స్వర్ణయుగం.

కాంగ్రెస్ హయాం రైతన్నకు స్వర్ణయుగం. మద్ధతు ధర, రుణ మాఫీతో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచింది కాంగ్రెస్.
మళ్లీ ఆ స్వర్ణయుగం కోసం… కేంద్ర, రాష్ట్ర సర్కారుల మోసం పై ప్రశ్నించే గొంతుకగా… రైతు కోసం కాంగ్రెస్ చేస్తున్న రణం ఇది.
Source : Telangana Congress

1 thought on “కాంగ్రెస్ హయాం రైతన్నకు స్వర్ణయుగం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *