Kadapa : గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

  • కడప జిల్లాలోని వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టి. వెలమవారి పల్లి గ్రామం మరియు సంబేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.
  • టి. వెలమవారి పల్లిగ్రామం పొలాల్లో నాటుసారా తయారీకి వినియోగించే చెక్క గుర్తించి ధ్వంసం చేసిన వేంపల్లి పోలీసులు.
  • గ్రామంలో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన ఎస్.ఐ మహమ్మద్ షరీఫ్, పోలీస్ సిబ్బంది.
  • ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *