పశ్చిమగోదావరి జిల్లా కైకరం గ్రామములో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్

By

పశ్చిమగోదావరి జిల్లా కైకరం గ్రామములో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్, శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ 20:20 వరల్డ్ కప్ ను పురస్కరించుకుని క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న ఇద్దరు క్రికెట్ బుక్కి లను మరియు 05 క్రికెట్ బేట్టింగ్ సభ్యులను 22,000 cash స్వాధీనం.
7 సెల్ ఫోన్లు లను స్వాధీనం చేసుకొని సదరు మొత్తము 07 బుక్కీలు మరియు బెట్టింగ్ రాయుళ్లను చేబ్రోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like