అయ్యా చేర్మన్ గారు దీనిని నంబర్ ప్లేటు అంటారు అంటే బండి యొక్క నంబర్ వ్రాయడానికి అనమాట .

అయ్యా చేర్మన్ గారు దీనిని నంబర్ ప్లేటు అంటారు అంటే బండి యొక్క నంబర్ వ్రాయడానికి అనమాట . మన పేరు మన పదవి మన గోత్రం మన చిరునామ మన ఆదార్ నంబర్ ఈ సోదంతా వ్రాయడానికి కాదు .

భాద్యత గల పదవుల్లో ఉన్న వారు రూల్స్ పాటించకపొతే ఎలా ? ంఈకంతగా ఇవ్వన్నీ వ్రాసుకోవానుకుంటే ఆ బొర్డులను మీ ఇళ్ళలోనో ఆఫీసులోనో తగిలించుకోండి

పోలీసు మరియు RTO వారు ఇలాంటి నంబర్ ప్లేటు నిభందనలు పాటించని వాహానాలకు ( ఎవరివైనా సరే ) penalty విధించాలని మనవి

Source : Discover Ananthaputram FB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *