విజయవాడలో తెలుగుదేశం జెండా పట్టిన మొట్టమొదటి నాయకుడు, ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు బొప్పన రాఘవేంద్రరావు గారి మరణం విచారకరం.

By

విజయవాడలో తెలుగుదేశం జెండా పట్టిన మొట్టమొదటి నాయకుడు, ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు బొప్పన రాఘవేంద్రరావు గారి మరణం విచారకరం. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రాఘవేంద్రరావు గారిని  కొద్ది రోజుల క్రితమే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. అంకితభావం కలిగిన రాఘవేంద్రరావు గారి వంటి నాయకుని కోల్పోవడం పార్టీకి తీరని లోటు. రాఘవేంద్రరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది తెలుగుదేశం

Leave a Comment

Your email address will not be published.

You may also like