Kadapa : డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం( జమాల్ వల్లి) గారు దగ్గరుండి ఈ ఉరుసు ఏర్పాటు చేయిస్తున్నారు.

By

Kadapa : 41 వ డివిజన్ నందు గల నల్లగోరీలు దగ్గర రేపటి నుండి ఉరుసు ప్రారంభం కానుంది. డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం( జమాల్ వల్లి) గారు దగ్గరుండి ఈ ఉరుసు ఏర్పాటు చేయిస్తున్నారు. రేపు గంధం మర్నాడు ఉరుసు జరగనున్నాయి

Leave a Comment

Your email address will not be published.

You may also like