2998 కేసుల లో స్వాధీనం చేసుకున్న 45596.01 లీటర్ల నాటుసారాయి ధ్వంసం

By

2998 కేసుల లో స్వాధీనం చేసుకున్న 45596.01 లీటర్ల నాటుసారాయి ధ్వంసం 03.12.2021 శుక్రవారం ఏలూరు రేంజ్ DIG శ్రీ K.V.మోహనరావు IPS., మరియు SEB డైరెక్టర్ శ్రీ A.రమేష్ రెడ్డి IPS.,వారి స్వీయ పర్యవేక్షణలో తూ.గో. జిల్లా SP శ్రీ M. రవీంద్రనాథ్ బాబు, IPS.,&  SEB జాయింట్ డైరెక్టర్ A.రమాదేవి, SEB అసిస్టెంట్ కమీషనర్ శ్రీ M.జయరాజు ల సమక్షంలో జిల్లా పరిధిలో 16 SEB స్టేషన్లు & 56 పోలీసు స్టేషన్ లకు సంబంధించిన మొత్తం 2998 కేసులలో స్వాధీనపరచుకున్న 45,596 లీటర్ల నాటుసారాయిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా SEB డైరెక్టర్, శ్రీ A.రమేష్ రెడ్డి IPS గారు మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ రవాణా&అమ్మకాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెలియజేశారు. SP గారు మాట్లాడుతూ నాటుసారా తయారీ &అమ్మకం చేస్తున్నవారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, వారిపై రౌడీషీట్స్ ఓపెన్ చేయడం మరియు తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తుల పై PD యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు.

East Godavari Police, Andhra Pradesh

Leave a Comment

Your email address will not be published.

You may also like