ఈ రోజు మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ గారు మహిళల స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన “స్త్రీ-శక్తీ” పేరుతో మంగళగిరి నియోజకవర్గ మహిళలకూ కుట్టు మిషను శిక్షణా తీసుకున్న 5వ బ్యాచ్ వారికీ సర్టిఫికెట్ మరియు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను……
Source : Arudra Bhulakshmi Mangalagiri