మత్తుపదార్థాలకు బానిసలై , మీ జీవితాన్ని అంధకారం చేసుకోకండి. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి, భవిష్యత్తు తరాలకు ఆదర్శనంగా నిలవండి. గంజాయి లేదా ఏ విధమైన మాదకద్రవ్యాలు నగరంలో అమ్ముతున్న , తరలిస్తున్న , వినియోగిస్తున్న పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడును.
Source : Vijayawada City Police