పాదయాత్రలో పాల్గొంటే కాల్చేస్తారా? ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం?

పాదయాత్రలో పాల్గొంటే కాల్చేస్తారా?
ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం?
శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, గువ్వలగొందిపల్లి గ్రామానికి చెందిన బిసి సోదరుడు కురుబ గోపాల్, పరిటాల సునీత గారి పాదయాత్రలో పాల్గొన్నాడని ఆటోను కాల్చేశారు ఈ వైసిపి రౌడీలు.. పొట్టకూటి కోసం ఒక బీసీ సోదరుడు తెచ్చుకున్న ఆటోకు నిప్పు పెట్టడం పైశాచిక చర్య.. దోషులను తీవ్రంగా శిక్షించాలి.. చెన్నేకొత్తపల్లిలో రైతుకోసం తెలుగుదేశం పాదయాత్ర విజయవంతం కావడం జీర్ణించుకోలేని వైసిపి మూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి. బిసిలపై దాడులు చేయడమేనా వైసిపి బీసీ లకు వేసే పెద్ద పీట..?
Source : Telugu Desam Party – TDP

2 thoughts on “పాదయాత్రలో పాల్గొంటే కాల్చేస్తారా? ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *