DRUGS ABUSE – ILLICIT TRAFFICKING సదస్సునకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా SP శ్రీ M. రవీంద్రనాథ్ బాబు IPS గారు. ఈరోజు గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో వున్న ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో పెద్దాపురం సబ్ డివిజన్ పోలీసులు & ఆదిత్య విద్యా సంస్థలు సంయుక్తంగా మాదకద్రవ్యాల విషమ ప్రభావం – అక్రమ రవాణా అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సునకు జిల్లా SP గారు ముఖ్య అతిథిగా హాజరై విచ్చేసిన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి Drugs యొక్క దుష్పరిణామాలు,ఇతర కఠిన చట్టపర చర్యలపై వివరణాత్మక విశ్లేషణతో కూడిన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు ఇటువంటి తరహా కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా, తగిన సమాచారాన్ని పోలీసు వారితో పంచుకుని వీటి నిర్మూలనకు పోలీసు శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో యువత తమ వంతు సహాయ సహకారాన్ని అందించి Drugs Free Society ని ఆవిష్కరించే దిశగా సమాజం అడుగులు వేయాలని SP గారు ఈ సదస్సును ఉద్దేశించి చెప్పడం జరిగింది. SP గారు ఈ సదస్సుకు విచ్చేసిన విద్యార్థులతో “Say No To Drugs – Drugs Free Society” అనే నినాదంపై ప్రతిజ్ఞ చేయించినారు.
Pooja Mehta : Any curbs on political rallies or meetings?
MCD चुनाव के तहत AAP’ दिल्ली प्रदेश संयोजक Gopal Rai जी ने बाबरपुर में जनसंवाद किया।
కడప-కమలాపురం మార్గంలో ఉన్న పాపాగ్ని బ్రిడ్జికి పొంచి ఉన్న ముప్పు.
దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు దీక్ష
RPF Asansol rescued 250 parrots from Shipra Express with arrest of two persons at Asansol Railway St...
Pooja Hegde Serial Laughter