East Godavari : నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సార తయారికీ ఉపయోగించే 37,100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 400 లీటర్ల నాటుసారాను, 300 కేజీల బెల్లం, 2 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

By

నాటుసారా రహిత జిల్లా లక్ష్యంగా SP గారి నిర్దేశిత కార్యాచరణలో భాగంగా, వారి ఆదేశాలకు అనుగుణంగా, SEB Addl SP రమాదేవి గారి పర్యవేక్షణలో ఈరోజు ఉదయం తూ.గో జిల్లా వ్యాప్తంగా కాకినాడ,పెద్దాపురం, అమలాపురం&రామచంద్రపురం సబ్ డివిజన్ల పరిధిలోని స్థానిక పోలీసులు&SEB సిబ్బంది సంయుక్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సార తయారికీ ఉపయోగించే 37,100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 400 లీటర్ల నాటుసారాను, 300 కేజీల బెల్లం, 2 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని, 36 కేసులు నమోదు చేసి, 28 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. నాటుసారా&అక్రమ మద్యంపై నిరంతరం దాడులు కొనసాగుతుంటాయని, అక్రమార్కులపై చట్టపర చర్యలతో పాటు, అలవాటు పడిన నేరస్తులను గుర్తించి వారిపై బైండ్ ఓవర్ కేసులు(Security Cases) కూడా నమోదు చేయనున్నట్లు SP గారు తెలియజేసారు.

Leave a Comment

Your email address will not be published.

You may also like