Anantapur : పెద్దవడగూరు, గుత్తి ఎస్సైలు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసులుల ఆధ్వర్యంలో పోలీసులు జాతీయ రహదారి-44 పై రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రమాదాలు జరుగు స్థలం ( యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా) అంటూ వాహన చోదకులను అప్రమత్తం చేసే బోర్డులను ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ రెండు పోలీసు స్టేషన్ల పరిధిల్లోని జాతీయ రహదారి-44 పై ఉన్న యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలలో బోర్డులను నెలకొల్పారు.
Source : Anantapur Police