ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ది – మంత్రి ఉషాశ్రీచరణ్

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ది – మంత్రి ఉషాశ్రీచరణ్

నేడు శెట్టూరు మండల పరిధిలోని కైరేవు గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు.

Source : K.V. Usha Shricharan

1 thought on “ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ది – మంత్రి ఉషాశ్రీచరణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *