ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్

By

ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్,
బుట్టాయిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ధ నుంచి 1,50,000 అసలు నోట్లు, 12,00,000 నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం, కేసు నమోదు.

Leave a Comment

Your email address will not be published.

You may also like