నకిలీ IFS అధికారి అరెస్టు.అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకర.

By

Adilabad : నకిలీ IFS అధికారి అరెస్టు.అటవీ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకర.ఇద్దరు మోసగాళ్ళ అరెస్టు, 3 లక్షలు స్వాధీనం చేసుకున్న గుడిహత్నూర్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. ఉద్యోగాలు కొంటె రావు, చదువుకుంటే వస్తాయి

Leave a Comment

Your email address will not be published.

You may also like