ప్రముఖనటులు చలపతిరావు గారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. వారంలో ఇద్దరు సినీ ప్రముఖులను కోల్పోవడం విషాదకరం. 1000కి పైగా సినిమాల్లో నటించిన చలపతిరావుగారు ఎన్టీఆర్ కు ఎంతో ప్రీతిపాత్రులు. చలపతిరావు గారి ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.
Source : Telugu Desam Party