Guntur ఎస్పీ గారు Crime Free ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా Adopt చేసుకున్న వెంకటాద్రిపేట

Guntur ఎస్పీ గారు Crime Free ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా Adopt చేసుకున్న వెంకటాద్రిపేట, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న Out post ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *