వరుసగా మూడో ఏడాది, వైయస్ఆర్ కాపు నేస్తం

వరుసగా మూడో ఏడాది, వైయస్ఆర్ కాపు నేస్తం.. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మలకు ₹508.18 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *