శభాష్ అనంతపురం మునిసిపలిటి

By
శభాష్ అనంతపురం మునిసిపలిటి : ఒక చిత్తసుద్ది ఉన్న ఓ అధికారి తలుచుకుంటే ఏమి చేయవచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం మన టవర్ క్లాక్ దగ్గర ఉన్న కూరకాయల మార్కెట్
ఎప్పుడూ చత్తతో నిండిపోయిన ఈ మార్కెట్ ఆవరణ వ్యాపరస్తులు రోడ్డుపై పెట్టిన దుకాణాల వలన ద్విచక్ర వాహనం కూడా వెళ్ళడానికి వీలు కాని పరిస్తితి నుండి ఇప్పుడు ఏకంగ కార్లు కూడా వెళ్ళే పరిస్తిథికి తీసుకు వచ్చిన మన మునిసిపల్ కమిషనర్ మూర్తి గారికి థ్యాంక్స్ .
ఒక యగ్నంలా గత 10 రొజుల నుండి పడిన కష్టానికి ఫలితం మీరు చూస్తున్న ఈ నమ్మలేని ద్ర్యుశ్యాలు .

Leave a Comment

Your email address will not be published.

You may also like