సీమ లో పుట్టిన ప్రతి ఒక్కరు రాయలసీమ గర్జన ను విజయవంతం చేయాలి

సీమ లో పుట్టిన ప్రతి ఒక్కరు రాయలసీమ గర్జన ను విజయవంతం చేయాలి

కడపలో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మంత్రి ఆదిమూలపు సురేష్, విప్ కొరముట్ల శ్రీనివాసులు, జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి, కడప వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, ఎంఎల్ఏ రఘురామిరెడ్డి, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య , వ్యవసాయ సలహా దారులు తిరుపాల్ రెడ్డి తదితరులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి*
శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ…
వికేంద్రీకరణ ఎంత ఆవశ్యకత ఉందొ సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది..
శ్రీకృష్ణ కమిటీ, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం గతంలో నే చెప్పింది..
రాయలసీమ ప్రజల మనోభావాలను గుర్తుంచుకొని అప్పట్లోనే సీమను అభివృద్ధి చేయాలని నివేదికలు ఇచ్చారు…
గత ప్రభుత్వం లో సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు…
దీనిపై సమాధానం చెప్పకుండా హైకోర్టు ఏర్పాటు ను వ్యతిరేకించడం దారుణం..
సీమ లో పుట్టిన ప్రతి ఒక్కరు రాయలసీమ గర్జన ను విజయవంతం చేయాలి..
కర్నూలు లో హైకోర్టు ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది చంద్రబాబు స్పష్టం చేయాలి…
ప్రజల హక్కుల సాధనకై నిరంతరం కృషి చేస్తాం..
అమరావతి ని ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు..
కర్నూలు హైకోర్టు ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి….
Source : YSRCP Annamayya District

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *