కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు

“కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి. పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి”.
– పీసీసీ అధ్యక్షుడు , రేవంత్ రెడ్డి
Source : Telangana Congress

1 thought on “కామారెడ్డి జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఉరి వేసుకున్న రైతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *