ఈరోజు దిన పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన గుంటూరు జిల్లా ఎస్పీ గారు…… గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాల పనితీరు మరియు ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని పాత గుంటూరు SHO కు ఆదేశాలు జారి చేసిన గుంటూరు జిల్లా ఎస్పీ గారూ సదరు సమాచారం పై స్పందించిన ఎస్పీ గారు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో మాఫ్టి పోలీసు సిబ్బందిని నియమించి జేబు దొంగలు, నగలు దోచుకుని వారిపై కేసు నమోదు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని రాత్రి సమయాల్లో రక్షక్ సిబ్బందితో గస్తీ ముమ్మరం చేయాలని అదేశించారు
Busted: A fake call centre. | DCP Rohini
తెలంగాణ రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం.
గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్...
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రధాన రోడ్డు
Pushpa Kerala 5 days gross crossed Rs 7.85C
పులివెందుల ఇండస్ట్రియల్ పార్కులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్(ఏబీఎఫ్ఆర్ఎల్) యూన...