పింఛన్ పెంచుతూ పోవడం అటుంచి అడ్డగోలు నిబంధనలు పెట్టి లక్షల పింఛన్లు తీసేస్తా పోతున్నాడు.
నెలకు మూడు వేల పింఛన్ అన్నాడు. ప్రమాణ స్వీకారం రోజే 750 కోసేసాడు. మిగతావి పెంచుతూ పోతా అన్నాడు. పింఛన్ పెంచుతూ పోవడం అటుంచి అడ్డగోలు నిబంధనలు పెట్టి లక్షల పింఛన్లు తీసేస్తా పోతున్నాడు. ఈసారి 1లక్ష 60 వేల పింఛన్లు తీసేసాడు. అదీ మా పింఛన్ల దొంగ కథ.
Source : Telugu Desam Party