మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగుళూరు రోడ్, జవుకుపల్లి తోపు సమీపంలో తల లేని మృత దేహం గురించి తెలియగా సంఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు. అప్పటికే మృతుడిని రమేష్‌గా గుర్తించారు. క్లూస్ టీం మరియు స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగించుకొని హత్య కు గల కారణములు తెలుసుకొని ముద్దాయిలను త్వరగా గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి గారు ఆదేశాలు జారీ చేశారు.
Source : Annamayya District Police
Madana palli banglore road