మరోసారి శభాష్ పోలీస్ అనిపించుకున్న కడపజిల్లా పోలీసులు.
కమలాపురం లో పొడదుర్తి పాపాగ్ని నదిలో చిక్కుకున్న హాబీబ్ అనే యువకుడు…
నది కి అటువైపుగా ఉన్న మైన్స్ లో పనిచేస్తున్న హాబీబ్…
పని ముగించుకుని వస్తున్న సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో నదిలో చిక్కుకున్న హాబీబ్..
సమాచారాన్ని అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, ఫైర్ మరియు రెవెన్యూ సిబ్బంది…
హాబీబ్ ను సురక్షితంగా కాపాడిన అధికారులు…
రోప్ సహాయంతో హాబీబ్ ను ఒడ్డుకు చేర్చిన అధికారులు…
క్షేమంగా కాపాడిన పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి అభినందనలు తెలిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు…
ప్రాణాలని సైతం పణంగా పెట్టి యువకుడిని కాపాడిన పోలీసు, ఫైర్, రెవెన్యూ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఐపీఎస్.





Related News:
Addl SP Mahabubabad : Annual Inspection is a mandatory process for thorough review
'అమ్మ ఒడి' తప్పించుకోవటానికే బడులు మూతపెడుతున్నారా ముద్దుల మామయ్య..!
Health sector in the state is a grave concern under BJP government
Adilabad : ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్...
జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభ చాటిన మహిళా హోంగార్డును ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ